Sunday, June 23, 2024

TS : రోడ్డు పై అడ్డంగా నిలిచిన వాహ‌నం.. ట్రాఫిక్ ఇక్క‌ట్లు

వికారాబాద్, మే 29 (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రైతు బజార్ సమీపన సిద్ధార్థ స్కూల్ ప్రాంతంలో ప్రధాన రోడ్డుపై ఓ డీసీఎం వ్యాన్ అడ్డంగా నిలిపి వాహనదారులకు ఇబ్బందికరంగా మార్చారు. సంబంధించిన డీసీఎం నుండి సంచులలో పదార్థాలను చేరవేస్తు ఉండగా దాదాపు 30 నిమిషాల పాటు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.

- Advertisement -

రైతు బజార్ నుండి ఆలంపల్లి వెళ్లేవాళ్లు షార్ట్కట్లో ఈ మార్గం గుండా వెళ్తుంటారు. సంబంధిత వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు కానీ పోలీసులు కానీ ఈ విషయంలో స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు పేర్కొంటున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement