Tuesday, May 7, 2024

సిద్దిపేట మున్సిపాలిటీలో 576 నామినేషన్లు

సిద్దిపేట మున్సిపాలిటీకి నామినేషన్ల పర్వం ముగిసింది. మూడు రోజుల్లో 361 మంది అభ్యర్థులు మొత్తం 576 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో టీఆర్ఎస్-208, బీజేపీ-118, కాంగ్రెస్-58, ఎంఐఎం-10, సీపీఐ-1, సీపీఎం-1, స్వతంత్రులు- 171, ఇతరులు-1 చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజైన ఆదివారం ఒక్కరోజే 407 నామినేషన్లు దాఖల‌య్యాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement