Friday, April 26, 2024

ఖమ్మంలో 437 నామినేషన్లు

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నిక‌ల్లో మొత్తం 437 నామినేషన్లు దాఖ‌లయ్యాయి. . టీఆర్ఎస్ 149, కాంగ్రెస్ 107, బీజేపీ 73, టీడీపీ 14, సీపీఎం 27, సీపీఐ 7, ఇతరులు 8 నామినేష‌న్లు వేసారు. నేటితో నామినేషన్ దాఖలు. ప్రక్రియ. ముగిసింది

Advertisement

తాజా వార్తలు

Advertisement