Sunday, May 19, 2024

కరాటే ఛాంపియన్ షిప్..

జగదేవ్‌పూర్‌ : జగదేవ్‌పూర్‌ మండల పరిధిలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్థులు త్వరలో జరగబోయే సౌత్‌ ఇండియా ఇన్విటేషనల్‌ కరాటే ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి సిద్ధమైనట్లు మాస్టర్‌ కరీం తెలిపారు. కరాటే పోటీల్లో పాల్గొనే విద్యార్థులంతా మంచి ప్రతిభ కనబర్చాలని గ్రామస్తులు ఆశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement