Sunday, May 19, 2024

ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు

జగిత్యాల పట్టణంలోని పావని కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 19 మంది నిరుపేదలకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు జరిపారు. అనంతరం వారికి ఉచిత కళ్ళ అద్దాలు,మందులు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement