Tuesday, May 14, 2024

వృద్ధాశ్రమంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

రాష్ట్ర మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు కరీంనగర్ జిలా ఇరుకుల్లా గ్రామ పద్మనాయక వేలమ వృద్ధాశ్రమంలో నిర్వహించారు.దుర్శెడ్ గ్రామ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్ రావు ఆధ్వర్యంలో వృద్దులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దుర్శెడ్ బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు రామోజు తిరుపతి, బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాస్, నాయకులు ముత్తునూరి రాజు కమల్, నేరెళ్ల మహేష్, మేడ మహేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement