Sunday, April 28, 2024

Mega Greetings To KTR – మీరు వేసే ప్ర‌తి అడుగుకి నా అశీర్వాదం ఉంటుంది … చిరంజీవి

హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌కు మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. స్ఫూర్తినిచ్చే మీ కలలు నిజమవ్వాలని, మీ ప్రయాణంలో మీరు వేసే ప్రతి అడుగుకు ఆశీర్వాదాలు ఉంటాయంటూ ట్వీట్‌ చేశారు

. ‘మై డియర్ తారక్.. మీరు డైనమిక్ లీడర్. తామంతా ఎల్లప్పుడూ ప్రేమించే నిజమైన స్నేహితులు. మీరు ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలి. అలాగే స్ఫూర్తినిచ్చే మీ కలలు నిజమవ్వాలి. మీ ప్రయాణంలో మీరు వేసే ప్రతి అడుగుకు ఆశీర్వాదాలు ఉంటాయి.. హ్యాపీ బర్త్ డే.’ అంటూ చిరంజీవి తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement