Friday, May 10, 2024

ధర్మం – మర్మం : అష్టగుణములు (6)(ఆడియోతో…)

మహాభారతంలోని అష్ట గుణములలో ‘మంగళ’ గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
6.
ప్రశస్తా చరణం నిత్యమ్‌ అప్రశస ్త వివర్జనమ్‌
ఏతద్ధి మంగళం ప్రోక్తమ్‌ మునిభి: బ్రహ్మ వాదిభి:

ధర్మాత్ములు, బుద్ధిమంతులు పొగడుదానిని ఆచరించుట, వారు నిందించు దానిని చేయకుండుట ‘మంగళ’ మని బ్రహ్మజ్ఞానము కల మునులు చెప్పుచున్నారు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement