Saturday, April 27, 2024

కరీంనగర్ లో జెండా ఎగరేసిన మంత్రి గంగుల

తెలంగాణ జాతీయ సమైక్యత వ‌జ్రోత్సవ వేడుకలో భాగంగా శనివారం కరీంనగర్ పోలీస్ పరెడ్ మైదానంలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, సూడాచైర్మన్ జి వి రామకృష్ణ , చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, కలెక్టర్ కర్ణన్, సీపీ సత్యనారాయణలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement