Thursday, May 23, 2024

గేట్‌ ఫలితాల్లో ర్యాంకు సాధించిన రవి

వేములవాడ: వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని శాత్రాజుపల్లికి చెందిన సురికంటి రవి ఆలిండియా గేట్‌- 2021 ఫలితాలలో 103వ ర్యాంక్‌ సాధించగా, అతన్ని టీ-ఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు ఏనుగు మనోహర్‌ రెడ్డి శాలువాతో సన్మానించి, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంత్‌ రెడ్డి, వెంకట్‌ రెడ్డి, సుభాష్‌ యూత్‌ క్లబ్‌ అధ్యక్షుడు సాయి గౌడ్‌, సభ్యులు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement