Tuesday, May 28, 2024

Birth Day Wishes – మంత్రి కోమ‌టిరెడ్డి కి ఉప్ప‌ల్ శ్రీనివాస గుప్తా బ‌ర్త్ డే విషెస్…..

రాష్ట్ర రోడ్లు, భవనాలు , సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు నిరాడంబ‌రంగా జ‌న్మ‌దిన వేడుక‌లు జ‌రుపుకున్నారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప‌లువురు బ‌ర్త్ డే విషెస్ తెలిపారు.. దీనిలో భాగంగా టిపిసిపి ప్ర‌చార క‌మిటీ స‌హ స‌మ‌న్వ‌య క‌ర్త ఉప్ప‌ల్ శ్రీనివాస గుప్తా మినిస్ట‌ర్ క్వార్డ‌ర్స్ లోని మంత్రి గృహంలో కోమ‌టిరెడ్డిని క‌లిశారు.. ఆయ‌న‌కు పుష్ప‌గుచ్చం ఇచ్చి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement