Friday, June 14, 2024

Neha Sharma : బ్లాక్ అండ్ వైట్ లో చిరుత

రామ్‌ చరణ్ కి జోడీగా చిరుత సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శర్మ. టాలీవుడ్‌ లో ఈ అమ్మడికి లక్‌ కలిసి రాలేదు. రామ్‌ చరణ్ తో నటించిన మొదటి సినిమా హిట్ అయినా కూడా టాలీవుడ్‌ లో మరిన్ని ఆఫర్లు దక్కించుకోవడంలో ఈ అమ్మడు విఫలం అయ్యింది.

ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా ఏళ్లు అయినా కూడా ఇప్పటి వరకు ఈ అమ్మడు ఏదో ఒక సినిమా లేదా షో ల్లో కనిపిస్తూనే ఉంది. తాజాగా నేహా శర్మ యొక్క సోదరి ఐషా శర్మ సోషల్‌ మీడియా ద్వారా సందడి చేస్తుంది. రెగ్యులర్‌ గా ఈమె షేర్‌ చేస్తున్న అందాల ఆరబోత ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. ఐషా శర్మ అందాల విందుకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. తాజాగా మరోసారి బికినీ షో తో ఐషా అలరించింది. ఈసారి బ్లాక్ అండ్‌ వైట్‌ ఫోటోలో కూడా కళ్లు మిరుమిట్లు గొలిపే విధంగా అందాల విందు చేసిన ఈ అమ్మడికి ఎంతో మంది అభిమానులు అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement