Saturday, June 29, 2024

Kannappa | కన్నప్ప టీజర్.. వీడియోతో

YouTube video

మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప’… బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా.. ఈ సినిమాని మోహన్ బాబు దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. కాగా, తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌‌ని రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్‌‌లో కన్నప్పని ఓ వీరుడిగా చూపిస్తు యుద్ధ సన్నివేశాలతో అదరగొట్టేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement