Monday, July 15, 2024

OTT | ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే !

కొన్ని తాజా ఎంటర్‌టైనర్ సినిమాలు ఈ వారం వివిధ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. కొత్త కంటెంట్‌తో సినిమాలు, సిరీస్‌లు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాయి. మరి ఆ సినిమాలు సినిమాలు, సిరీస్‌లు ఎంటో చూద్దాం…

నెట్‌ఫ్లిక్స్
మిస్టరీస్ ఆఫ్ టెర్రకోట వారియర్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సినిమా) – జూన్ 12
బ్రిడ్జ్‌టన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – జూన్ 13
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (తెలుగు సినిమా) – జూన్ 14
మహారాజ్ (హిందీ సినిమా) – జూన్ 14

ఆహా
పారిజాత పర్వం (తెలుగు సినిమా) – జూన్ 12

జియో సినిమా
గంత్ (హిందీ వెబ్ సిరీస్) – జూన్ 11

యాపిల్ టీవీ ప్లస్
ప్రిజ్యూమ్డ్ ఇన్నోసెంట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – జూన్ 12

- Advertisement -

బుక్ మై షో
ది ఫాల్ గై (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 14

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ప్రొటెక్టింగ్ ప్యారడైజ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్) – జూన్ 10
నెట్ డెడ్ యెట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – జూన్ 12
యక్షిణి – జూన్ 14

జీ5
లవ్ కీ అరేంజ్ మ్యారేజ్ (హిందీ సినిమా) – జూన్ 14
పరువు – జూన్ 14

అమెజాన్ ప్రైమ్
ది బాయ్స్ 4 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – జూన్ 13
లవ్ మీ (తెలుగు సినిమా) – జూన్ 14

Advertisement

తాజా వార్తలు

Advertisement