Wednesday, April 14, 2021

ఎల్లమ్మ బోనాల జాతరలో ఎమ్మెల్యే..

ఓదెల: మండలంలోని నాంసానిపల్లి గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన రేణుక ఎల్లమ్మ బోనాల జాతరలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేణుకాదేవి, వైస్‌ ఎంపీపీ పల్లె కుమార్‌, ఓదెల ఆలయ మాజీ ఛైర్మెన్‌ ఆళ్ల రాజిరెడ్డి, పెద్దపల్లి జడ్పీటీ-సీ బండారి రామ్మూర్తి, సర్పంచ్‌ పోతుగంటి రమ రాజు, ఉపసర్పంచ్‌ ఈరవేని రమేష్‌, ఎంపీటీ-సీ కుమారస్వామి, ఆకుల మహేందర్‌, వీరగోని మహేందర్‌, సదయ్య, మల్లయ్య, జలంధర్‌, రమేష్‌, బండి శేఖర్‌, మొండయ్య, రవి, నాగరాజు, రాజయ్య, తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News