Thursday, May 26, 2022

మెట్ పల్లి పీఎస్ లో కరోనా కలకలం : ఏడుగురికి పాజిటివ్

కరోనా మహమ్మారి ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌డం లేదు. పేద, ధ‌నిక అనే తేడా లేకుండా అంద‌రికీ వ్యాపిస్తోంది. కాఖీలను కూడా వ‌దిలిపెట్ట‌డం లేదు. తాజాగా జగిత్యాల జిల్లా మెట్ ప‌ల్లి పోలీస్ స్టేషన్ లో ఏడుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మెట్ ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ లో పనిచేస్తున్న ఏఎస్సై, ఐదుగురు కానిస్టేబుళ్ల‌తో పాటు, డ్రైవర్ కు కరోనా సోకినట్లు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement