Friday, May 10, 2024

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి సేవ‌లో బండి సంజ‌య్..

మానకొండుర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో వెల‌సిన‌ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా కొనసాగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా బిజెపి తెలంగాణ శాఖ అధ్య‌క్షుడు, ఎంపి బండి సంజ‌య్ నేడు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని ద‌ర్శించుకున్నారు.. ఆల‌యానికి చేరుకున్న ఆయ‌న‌కు ఆల‌య మర్యాద‌ల‌తో స్వాగ‌తం ప‌లికారు. ద‌ర్శ‌నానంత‌రం స్వామి వారి తీర్థ‌ప్ర‌సాద‌ల‌ను అంద‌జేశారు వేద పండితులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement