సాగర్ ఉప ఎన్నిక బిజెపి స్టార్ కాంపెయినర్స్ వీరే

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక బరిలో నిలిచి అభ్యర్థి విషయంలో సందిగ్ధతను కొనసాగిస్తున్న బీజేపీ స్టార్ కాంపై నర్స్ జాబితాను ఆదివారం విడుదల చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు 30 మంది పేర్లను ప్రకటించింది. జాబితాలో సంజయ్ తో పాటు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఓబీసీమోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్,పార్టీ జాతీయ ఎగ్జిక్యూటివ్ ప్రత్యేక ఆహ్వానితులు నల్లు ఇంద్రసేనారెడ్డి, పార్టీ జాతీయ … Continue reading సాగర్ ఉప ఎన్నిక బిజెపి స్టార్ కాంపెయినర్స్ వీరే