Thursday, May 16, 2024

రామగుండం ఇన్‌చార్జి సీపీగా సుబ్బారాయుడు

పెద్దపల్లి, ఏప్రిల్‌ 27 (ప్రభన్యూస్‌): రామగుండం ఇన్‌చార్జి పోలీస్‌ కమిషనర్‌గా కరీంనగర్‌ సీపీ సుబ్బారాయుడుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రామగుండం సీపీ రెమా రాజేశ్వరి ఢిల్లిdలో జరిగే నాల్గవ జాతీయ పోలీస్‌ మిషన్‌ కాన్ఫరెన్స్‌కు వెళ్లడంతో కరీంనగర్‌ సీపీ సుబ్బారాయుడుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈనెల 29 వరకు ఇన్‌చార్జి సీపీగా ఆయన కొనసాగనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement