Tuesday, May 14, 2024

HYD | వృద్ధాశ్రమంలో సీవైజీ జ‌న్మ‌దినోత్స‌వం.. సేవా కార్య‌క్ర‌మాలు

లయన్స్ క్లబ్‌ సీనియర్ సభ్యుడు, బీఆర్ ఎస్ సీనియ‌ర్ లీడ‌ర్ యాదగిరి గౌడ్ జన్మదిన వేడుకులను హైద‌రాబాద్‌లోని ఓ వృద్ధాశ్ర‌మంలో నిర్వ‌హించారు. వృద్ధుల‌కు అన్న‌దానం చేసి, వారితో క‌లిసి బ‌ర్త్‌డే కార్య‌క్ర‌మం చేసుకున్నారు. ఇక‌.. లయన్స్ క్లభ్ సభ్యులు ఇవ్వాల (బుధవారం) ఘనంగా జ‌రిపారు. జన్మ‌దిన వేడుకల్లో భాగంగా వృద్దాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్‌ సభ్యులు రమణ, బచ్చురాజు, సత్యనారాయణగౌడ్, శివకుమార్ , శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement