Friday, April 26, 2024

నైటా ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ లోని మలక్ పేట్ ప్రాంతంలో ఉన్న ఫిన్ బధిరుల ఆశ్రమంలో బంజారా మహిళా యన్.జీ.వో డా.ఆనంద్ ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నైటా సహకారాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త సంవత్సర కేక్ ను కట్ చేసి చిన్నారులకు శుభాకాంక్షలు తెలియజేసారు. నైటా ప్రతి సంవత్సరం ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement