Sunday, May 5, 2024

PBKS vs KKR | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

ఐపీఎల్ 2024 లో భాగంగా నేడు (శుక్రవారం) కోల్‌కతా నైట్‌రైడర్స్ – పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్‌… బౌలింగ్ ఎంచుకుని కోల్‌కతాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇక కోల్‌కతా హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది.

జట్ల వివరాలు :

పంజాబ్ కింగ్స్ :

సామ్ కుర్రాన్ (c), జానీ బెయిర్‌స్టో, రిలీ రోసౌ, జితేష్ శర్మ (wk), శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చాహర్.

కోల్‌కతా నైట్ రైడర్స్ :

ఫిల్ సాల్ట్ (wk), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (c), ఆంగ్క్రిష్ రఘువంశీ, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, దుష్మంత చమీరా, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా.

- Advertisement -

ఇంపాక్ట్ ప్లేయర్స్ :

KKR : సుయాష్ శర్మ, అనుకుల్ రాయ్, మనీష్ పాండే, వైభవ్ అరోరా, రహ్మానుల్లా గుర్బాజ్.

PBKS : ప్రభ్‌సిమ్రాన్ సింగ్, రిషి ధావన్, విద్వాత్ కవేరప్ప, శివమ్ సింగ్, ప్రిన్స్ చౌదరి.

Advertisement

తాజా వార్తలు

Advertisement