Wednesday, May 8, 2024

BSP – బహుజన రణభేరి సభ ను విజయవంతం చేయండి ….ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

చొప్ప‌దండి – బహుజన్ సమాజ్ పార్టీ చొప్పదండి అసెంబ్లీ కమిటీ ఆద్వర్యంలో జరిగే బహుజన రణభేరి సభ ను విజయవంతం చేయాలని బిఎస్పీ రాష్ట్ర అద్యక్షులు డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి లో బహుజన రాజ్యాదికార యాత్ర లో బాగంగా విచ్చేసిన ఆయన చొప్పదండి అసెంబ్లీ కమిటీ ఆద్వర్యంలో జరిగే బహుజన రణభేరి సభ వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ ఈ రణభేరి సభ కు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు..తెలంగాణ లో బహుజనులందరికి సమానమైన వాటా రావాలంటే బిఎస్పీ వెంబడి నడవాలని ఆయన కోరారు. రాష్ట్రంలో అన్ని సమస్య లకు పరిష్కారం బిఎస్పీ అదికారంలోకి రావడమే అని ఆయన అన్నారు.బహుజన రాజ్యం లో ‍అందరికి సమానమైన హక్కులు కల్పించబడుతాయని ఆయన పేర్కొన్నారు..

ఈ కార్యక్రమం లో జిల్లా ఇంచార్జి మేకల రవీందర్ .కరీంనగర్ జిల్లా అద్యక్షులు నల్లాల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి అక్కి బాలకిషన్ జిల్లా కార్యదర్శులు చొప్పదండి అసెంబ్లీ ఇంచార్జ్ లు కొంకటి శేఖర్ మంద రవిందర్ జిల్లా కోశాదికారి కాంపెల్లి రాజు జిల్లా సంగటన మంత్రి నాగుల మహేష్ చొప్పదండి అసెంబ్లీ అద్యక్షులు నల్లాల రాజెందర్ ఉపాద్యక్షులు యండి షమీమ్ ప్రధాన కార్యదర్శి భూత్కురి కాంత కోశాదికారి పిట్ట మనోహర్ .సీనియర్ నాయకులూ ఆరెపల్లి వినోద్ .చొప్పదండి మండల అద్యక్షులు ఇరుగురాల రమేష్ .రామడుగు మండల అధ్యక్షులు కాశీపాక తిరుపతి .గంగాధర మండల అధ్యక్షులు పోత్తురి సురేష్ .మండల ప్రధాన కార్యదర్శి గజ్జెల సతీష్ మండల కొశధికారి గట్టేముక్కాలా రాజు వెదిర సెక్టార్ అధ్యక్షులు సంతోష్ .చొప్పదండి పట్టాణ ప్రధాన కార్యదర్శి రోహిత్ నవీన్ మహెందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement