Sunday, May 9, 2021

పెరుగన్నం పంపిణీ..

మంచిర్యాల : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో, రైల్వే స్టేషన్‌ ఆవరణలోని నిరాశ్రయులకు ఏకే సమీక్షా ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షురాలు లత జెట్టి పెరుగన్నం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్‌ వల్ల నిరాశ్రయులైన వారు ఆకలితో అలమటిస్తున్నందున వారి ఆకలిని తీర్చేందుకు పెరుగన్నం పంపిణీ చేశామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News