Sunday, May 12, 2024

ఇండ‌స్ట్రీ ప్ర‌యోజ‌నాల కోసం వ‌ర్క్ షాప్ అవ‌స‌రం – సీనియ‌ర్ న‌టుడు న‌రేశ్

ఫిలింఛాంబ‌ర్ ఆధ్వ‌ర్యంలో ఇండ‌స్ట్రీ ప్ర‌యోజ‌నాల కోసం ఒక వ‌ర్క్ షాప్ పెట్ట‌డం చాలా అవ‌స‌ర‌మ‌ని తెలిపారు సీనియ‌ర్ న‌టుడు న‌రేశ్. ఇక ఏపీ సీఎం జ‌గ‌న్ తో సినీ ప్ర‌ముఖుల భేటీ ప్ర‌శంస‌నీయ‌మ‌ని కొనియాడారు. ప్రభుత్వం, ప్రజల గౌరవాన్ని పొందేలా, అన్ని సమస్యలను పరిష్కరించుకునేలా, ప్రజాస్వామ్యబద్ధంగా చర్చలు జరిపి అధికారికంగా తీర్మానాలను జారీ చేయాలని చెప్పారు. త్వరలోనే ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో వర్క్ షాప్ జరుగుతుందని తెలిపారు. మరోవైపు సినీ ప్రముఖులతో చర్చలు జరిపిన సందర్భంగా ఐదో షో వేసుకోవడానికి ముఖ్యమంత్రి జగన్ అంగీకరించ‌డం ప‌ట్ల సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement