Thursday, July 25, 2024

Bipasabasu : ఎంత‌కాల‌మైందో చూసి…

దాదాపు రెండు దశాబ్ధాల క్రితం సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌ర‌స‌న ట‌క్క‌రి దొంగ చిత్రంలో న‌టించింది బిపాస‌బ‌సు. ఇప్ప‌టి వ‌య‌సు 46 ఏళ్లు. ఇప్ప‌టికీ న‌వ‌య‌వ్వ‌న రూపంతో టీనేజ‌ర్ నే త‌ల‌పిస్తోంది ఈ అందాల న‌టి. దాదాపు రెండు దశాబ్ధాల క్రితం సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌ర‌స‌న ‘ట‌క్క‌రి దొంగ’ చిత్రంలో న‌టించింది బిపాస‌బ‌సు.

- Advertisement -

టోన్డ్ బాడీ, అంద‌మైన క‌ళ్ల‌తో ఈ భామ మాయ చేసింది. అయితే ట‌క్క‌రిదొంగ ప‌రాజ‌యం బిపాసాను నిరాశ‌ప‌రిచింది.. హీరోయిన్ న‌టిస్తూనే టీవీ న‌టుడు క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్ ని బిపాసా పెళ్లాడింది. ప్ర‌స్తుతం ఈ జంట‌కు దేవి అనే కుమార్తె ఉంది. . బిపాసా పెళ్లి త‌ర్వాతా వేడెక్కించే ఫోటోషూట్ల విష‌యంలో ఎక్క‌డా త‌గ్గ‌లేదు. బిప్స్ బీచ్ వెకేష‌న్స్ లో చెల‌రేగ‌డం కొత్తేమీ కాదు. తాజాగా అలాంటి ఒక స్పెష‌ల్ ఫోటోషూట్ నుంచి బిపాసా లుక్ ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఇది బీచ్ వెకేష‌న్.. పూల్ సైడ్ ట్రీట్.. నేను సూర్య ర‌శ్మిని ఎంచుకున్నాను.. న‌న్ను నేను ప్రేమిస్తున్నాను… బిపాసా చాలా వేడిగా ఉందంటూ ప‌లువురు కాంప్లిమెంట్లు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement