Friday, April 26, 2024

Big Breaking | హైదరాబాద్​లో ఘోరం.. కారుకింద పడి చిన్నారి మృతి

హైదరాబాద్​లో ఘోరం జరిగింది. హయత్​నగర్​ లెక్చరర్స్​ కాలనీ వద్ద కారుకింద పడి చిన్నారి చనిపోయిన ఘటన ఇవ్వాల (బుధవారం) రాత్రి జరిగింది. కారు కింద పడి మూడేళ్ల చిన్నారి లక్ష్మి ప్రాణాలు కోల్పోయింది.  ఓ అపార్ట్​మెంట్​లో కారు రివర్స్​ తీస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement