Sunday, April 28, 2024

మేన‌ల్లుడు ‘వైష్ణ‌వ్ తేజ్’ తో క‌లిసి – వ‌ర్కౌట్ చేసిన నాగ‌బాబు

టాలీవుడ్ న‌టుడు నాగ‌బాబు, అత‌ని మేన‌ల్లుడు పంజా వైష్ణ‌వ్ తేజ్ వ‌ర్కౌట్ చేస్తోన్న వీడియో ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారింది. జిమ్ లో త‌న మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ తో క‌లిసి వ‌ర్కౌట్స్ చేస్తున్న వీడియోను నాగ‌బాబు త‌న ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. “నా “మేనల్లుడు” @panja_vaishnav_tejలో “కొత్త” జిమ్‌మేట్ దొరికాడు. పర్ఫెక్ట్ జిమ్ బడ్డీ #జిమ్‌బడ్స్‌తో పర్ఫెక్ట్ బాడీ కోసం వేట కొనసాగుతోంది. మామా & మేనల్లుడి మానియా అని నాగ‌బాబు పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన మెగా ఫ్యాన్స్ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement