Sunday, April 28, 2024

పవన్ కళ్యాణ్ ఓటేసిన చోట టీడీపీ గెలుపు

ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ గిరగిరా తిరుగుతోంది. అన్ని జిల్లాల్లో అత్యధిక స్థానాల్లో అధికార పార్టీ వైసీపీ విజయకేతనం ఎగురవేస్తోంది. పలుచోట్ల ఆసక్తికర ఫలితాలు వస్తుండగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు వేసిన విజయవాడ కార్పొరేషన్‌లోని 9వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్ధి 700 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాగా విజేతను అధికరులు ప్రకటించడంతో వైసీపీ అభ్యర్ధి శారద కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement