Thursday, May 2, 2024

మే 2 నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు

తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. మే 2నుంచి జూన్ 3 వరకు సమ్మర్ వెకేషన్ కొనసాగుతుందని హైకోర్టు రిజిస్ట్రార్ వెల్లడించారు. జూన్ 6న హైకోర్టు కార్యకలాపాలు తిరిగి ప్రారంభంకానున్నాయి. కాగా, సెలవుల్లో కూడా అత్యవసర కేసులను విచారించనున్నారు.

మే 5, 12, 19, 26, జూన్ 2న కోర్టు ప్రత్యేక బెంచ్లు విచారణ కొనసాగిస్తాయి. ప్రతి సోమవారం పిటిషన్లు దాఖలు చేయడానికి అవకాశం ఉంటుంది. సోమవారం దాఖలైన పిటిషన్ల‌ను హైకోర్టు గురువారం విచార‌ణ‌కు స్వీక‌రిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement