Sunday, April 28, 2024

Big Breaking | దంచికొట్టిన దక్షిణాఫ్రికా.. శ్రీలంక టార్గెట్​ ఎంతంటే!

శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్​లో సౌతాఫ్రికాదంచికొట్టింది. ముగ్గురు సెంచరీలు చేయడం ఈ మ్యాచ్​లో హైలైట్​ కాగా, వరల్డ్​ కప్​లో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా కూడా సౌతాఫ్రికా రికార్డు కొట్టింది. ఇక.. ఈ మ్యాచ్​లో క్వింటన్​ డికాక్​ (100), వెన్​దర్​ దుస్సన్​ (108), మార్క్రమ్​ (106) పరులుగు చేశారు.. ఇక.. బవుమా (8), క్లాసెన్​ (32) పరుగులు చేయగా.. చివర్లో డేవిడ్​ మిల్లర్​ 39, మార్కొ జాన్​సన్​ 12 పరుగులతో నాటౌట్​గా నిలిచారు.

కాగా దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 428 పరుగులు  చేయగా.. శ్రీలంక 429 పరుగులు చేయాల్సి ఉంది.. కాగా, రజిత 1, మధుశన్​కా 2, పతిరాణా 1, వెల్లలగే 1 వికెట్​ తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement