Saturday, April 27, 2024

ఐదో రోజు ఈడీ విచారణకు హాజరైన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఐదో రోజు విచారణకు హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ గత ఐదు రోజులుగా ఈడీ విచారణకు హాజరవుతున్నారు. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీని ఈడీ విచారించడంపై ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం విధితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement