Monday, May 27, 2024

పింక్ బికినీలో మిల్కీ బ్యూటీ తమన్నా- మ‌ల్దీవుల్లో అందాల ఆర‌బోత‌

పింక్ బికినీలో మెరిసింది మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. లేటెస్ట్ వీడియోతో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తన మాల్దీవుల వెకేషన్ క్షణాలను పంచుకుంది..ఈ వీడియోలో పింక్ కలర్ బికినీలో కనిపించింది. తమన్నా మాల్దీవుల అందాలను ఆస్వాదిస్తూ ఎండలో గడుపుతోంది. ఆమె చాలా అందంగా కనిపించి యువకుల హృదయాలను దోచుకుంటుంది. మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోన్న ఫొటోల‌ని పంచుకుంది .. నెటిజన్లు ఆమె ఫొటోల‌కు ప‌లు ర‌కాల కామెంట్స్ పెడుతున్నారు. చాలా అందంగా ఉంద‌ని పొగిడేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement