Sunday, May 5, 2024

త‌న భార్య‌తో విడిపోనున్న జేడీ చ‌క్ర‌వ‌ర్తి – నిజ‌మేనా !

సీనియ‌ర్ న‌టుడు జేడీ చ‌క్ర‌వ‌ర్తి లేటు వ‌య‌సులో అయినా వివాహం చేసుకున్నాడు. అనుకృతిని పెళ్లి చేసుకున్నాడు..వారి వివాహం జ‌రిగి ఐదు సంవ‌త్స‌రాలు అయినా వారి ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి వార్త బ‌య‌టికి రాలేదు.
అయితే జేడీ చ‌క్ర‌వ‌ర్తి త‌న భార్య‌తో విడిపోనున్న‌ట్లు స‌మాచారం. ఈ జంట తాజాగా విడాకులు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు… అతి త్వరలోనే.. వారు విడాకులు తీసుకునే ఛాన్స్‌ ఉన్నట్లు రెండు రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఇందులో ఎంత వరకు నిజముందో తేలీదు కానీ జేడీ విడాకులపై క్లారిటీ రావాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement