Monday, December 11, 2023

IPL: దంచికొడుతున్న డుప్లెసిస్, కోహ్లీ .. 10ఓవర్లకు 91 పరుగులు

మొహాలీలో పంజాబ్ వ‌ర్సెస్ బెంగ‌ళూరు జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో ముందుగా బెంగ‌ళూరు జ‌ట్టు బ్యాటింగ్ చేప‌ట్టింది. బెంగ‌ళూరు జ‌ట్టు ఓపెనర్లు డుప్లెసిస్ హాఫ్ సెంచరీ చేయగా, విరాట్ కోహ్లీ 38 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఓపెనర్లు ఇద్దరూ దంచికొట్టడంతో బెంగళూరు స్కోరు 10ఓవర్లకు ఒక్క వికెట్ నష్టపోకుండా 91 పరుగులకు చేరుకుంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement