Saturday, May 25, 2024

నేటి బంగారం ధ‌ర‌లు-స్థిరంగా వెండి

నేటి బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.. వారం రోజుల నుంచి ప్రతి రోజూ బంగారం ధరలు పెరుగుతున్నాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర(Gold Price) అయితే హైదరాబాద్ మార్కెట్లో ఈ వారం ప్రారంభంలో అంటే అక్టోబర్ 3, 2022న రూ.46,850గా ఉంటే.. ఈ రేటు ప్రస్తుతం రూ.47,850కి పెరిగింది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.51,110 నుంచి రూ.52,200కి ఎగిసింది. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52, 200 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,850 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా స్థిరంగా నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 66, 500 గా నమోదు అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement