Monday, June 17, 2024

Telangana – విద్యా సంవ‌త్స‌రం క్యాలెండ‌ర్ విడుద‌ల‌…. సెల‌వులు, ప‌రీక్ష‌లు వివ‌రాలు ఇవే

తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను అధికారులు విడుదల చేశారు. జూన్ 12న పాఠశాలలు తెరుచుకోనున్నాయి. మళ్లీ 2025 ఏప్రిల్ 23 వరకు విద్యా సంవత్సరం కొనసాగనుంది.

సెలవులు, పరీక్షలు

  1. దసరా సెలవులు.. అక్టోబర్‌ 2 నుంచి 14 వరకు
  2. క్రిస్మస్‌ సెలవులు.. డిసెంబర్‌ 23 నుంచి 27 వరకు
  3. సంక్రాంతి సెలవులు.. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు
  4. ప్రీ ఫైనల్‌ పరీక్షలు.. 28 ఫిబ్రవరి 2025లోపు పదో తరగతి
  5. 2025 మార్చిలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారు

- Advertisement -

పాఠశాల సమయాలు
ఉన్నత పాఠశాలల్లో ఉదయం 9.30 AM నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు
అప్పర్‌ ప్రైమరీకి ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 వరకు తరగతులు

Advertisement

తాజా వార్తలు

Advertisement