Wednesday, June 12, 2024

Ashika Ranganath – స్లీవ్ లెస్ లో మంట‌లు…

నా సామిరంగ చిత్రానికి ఆషిక రంగనాథ్ పాత్ర పెద్ద ప్లస్ అయింది. నా సామిరంగ చిత్ర విజయంలో ఆమె పాత్ర ఎంతైనా ఉంది. ఆషిక రంగనాథ్ హిట్ దక్కిన జోష్ లో ఉందో ఏమో కానీ ఆమె యాటిట్యూడ్ పూర్తిగా మారిపోతోంది. మునుపటి కంటే ఘాటుగా సొగసు వెదజల్లుతూ రెచ్చిపోతోంది. తాజాగా బ్లాక్ శారీలో తనవంతా స్కిన్ షో చేస్తూ నడుము సొగసుతో ఉక్కిరి బిక్కిరి చేసే ఫోజులు ఇస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించిన ఆషిక మెస్మరైజింగ్ ఫోజులతో కట్టిపడేస్తుంది. సోష‌ల్ మీడియాలో వ‌రుస గ్లామ‌ర్ ఫోటోలు పోస్ట్ చేస్తూ యూత్ లో మంటలు రేపేస్తున్న‌ది..

Advertisement

తాజా వార్తలు

Advertisement