Monday, June 17, 2024

Tamannaah: రెడ్ మిల్క్ బ్యూటీ…

మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు అవ్వబోతుంది. అయినా కూడా ఆమె అందం విషయంలో ఇంకా పాతికేళ్ల పడుచు అమ్మాయి అన్నట్లుగానే ఉంది. తాజాగా ఈ ఫోటోలు షేర్ చేయడం ద్వారా తమన్నా మరోసారి తన అందం ఏమాత్రం తగ్గలేదు అంటూ నిరూపించే ప్రయత్నం చేసింది.

ఆకట్టుకునే అందంతో పాటు సినిమాల్లో వరుసగా నటిస్తున్న కారణంగా మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు అవుతున్నా కూడా అభిమానులు పెద్ద ఎత్తున ఉన్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా రెడ్‌ డ్రెస్ లో మరోసారి తన అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement