Thursday, May 16, 2024

Breaking: ఉప రాష్ట్రపతిగా ధన్కర్ ప్రమాణ స్వీకారం

భారత ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ప్రమాణ స్వీకారం చేశారు. భారత 14వ రాష్ట్రపతిగా ధన్కర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లోని దర్భార్ హాల్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement