Thursday, July 25, 2024

TS : హైద‌రాబాద్‌లో చ‌ల్ల‌బ‌డ్డ వాతావ‌ర‌ణం… ఆకాశం మేఘావృతం

ఉదయం నుంచి ఉక్కబోత, వేడిగాలులతో ఉన్న వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా చ‌ల్ల‌బ‌డింది. ఆకాశం మేఘావృతంగా మారింది. ఇవాళ‌ సాయంత్రం భారీ వర్షం పడనుందని హైదరాబాద్ సిటీ జనాన్ని అలర్ట్ చేసింది వాతావరణ శాఖ.

- Advertisement -

ఇవాళ సాయంత్రం హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా భారీ వర్షం పడనుందని.. ప్రభుత్వం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. క్యుములో నింబస్ మేఘాలు ఆవరించాయని.. సిటీలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం పడనుందని హెచ్చరించింది వెదర్ డిపార్ట్ మెంట్. జీహెచ్ఎంసీ, డిజాస్టర్ మేనేజ్ మెంట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ.

Advertisement

తాజా వార్తలు

Advertisement