Sunday, May 12, 2024

Flash: శాతవాహన యూనివర్సిటీలో ఎలుగు బంటి హల్ చల్

కరీంనగర్ లోని శాతవాహన విశ్వవిద్యాలయంలోకి ఎలుగు బంటి ప్రవేశించింది. శుక్రవారం సాయంత్రం బాలికల హాస్టల్ వద్ద కన్పించడంతో విద్యార్థులు భయాందోళనలకు లోనయినారు. విసి మల్లేశం అటవీశాఖ అధికారులు సమాచారం అందించడంతో శనివారం ఉదయం రిస్కు టీమ్ రంగంలోకి దిగింది. ఎలుగు బంటిని బందించేందుకు రెండు బోన్ లను సిద్ధం చేసి ఎలుగు బంటి వేటలో పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement