Monday, May 13, 2024

మట్టితో పిట్టగూడు.. దాని ఇంజినీరింగ్​ అదో లెవల్​.. వీడియో..

పెద్ద పెద్ద చదువులు చదివి.. ఇంజినీరింగ్​ చేసిన ఎంతో మంది బడా నిర్మాణాలు, వాటి ప్లానింగ్​ ఇస్తుంటారు. వీటిలో ఎంతో అద్భుతమైన కన్​స్ట్రక్షన్స్​ ఉంటాయనుకోండి. అయితే కొన్ని మాత్రం ఫెయిల్యూర్స్​ కూడా ఉంటాయి.. కానీ, ఎటువంటి చదువులేని ఈ పిట్ట మాత్రం మట్టితోనే తన గూడును ఎంత బాగా డిజైన్​ చేసుకుంటుందో చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలే. అవును.. నోటితో మెత్తటి మట్టినితీసుకొచ్చి చేస్తున్న నిర్మాణం, ఆ డిజైన్​ వాహ అనిపిస్తోంది. దీనికి సంబంధించి వీడియో చూసి ఎంజాయ్​ చేయండి..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement