Saturday, April 27, 2024

1st ODI: ఏడో వికెట్ డౌన్.. స్టోయినిస్ 5కి ఔట్

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 184 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ స్టోయినిస్ 5 పరుగులు చేసి మహ్మద్ షమీ బౌలింగ్ లో శుభమాన్ గిల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement