Thursday, May 16, 2024

Indian shuttler | అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కు సాయి ప్రణీత్ గుడ్ బై..

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ షిప్స్ కాంస్య పతక విజేత బీ సాయి ప్రణీత్ సోమవారం అంతర్జాతీయ బ్యాడ్మింటన్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. హైదరాబాద్‌కు చెందిన సాయి ప్రణీత్.. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా కెరీర్ ప్రారంభించారు. టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. అయితే టోక్యో ఒలింపిక్స్ సందర్భంగా జరిగిన గాయాల నుంచి కోలుకోలేక పోవడంతో కెరీర్ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement