Saturday, October 12, 2024

3rd ODI : తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. వార్నర్ (56) ఔట్

రాజ్ కోట్ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేష‌న్ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియాల జ‌ట్ల మ‌ధ్య మూడో వ‌న్డే మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జ‌ట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. అయితే ఆస్ట్రేలియా జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 56 పరుగులు చేసి ప్రసిద్ధు కృష్ణ బౌలింగ్ లో కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement