Friday, October 11, 2024

Shock to TSPSC – గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ మళ్లీ నిర్వహించాల్సిందే – హైకోర్టు డివిజన్‌ బెంచ్‌

హైదరాబాద్: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సమర్థించింది. ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దు నిర్ణయం సబబేనని హైకోర్టు అభిప్రాయపడింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై టీఎస్పీఎస్సీ దాఖలు చేసిన అప్పీలును ధర్మాసనం కొట్టివేసింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ మళ్లీ నిర్వహించాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement