Sunday, April 28, 2024

Manchu Lakshmi : వేడి వేడిగా మంచు వ‌డ్డింపు ..

మంచు వారమ్మాయిగా ఇండస్ట్రీకి పరిచమయిన ముద్దుగుమ్మ మంచు లక్ష్మీ.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటుంది.. విభిన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బోల్డ్ నెస్ కు కేరాఫ్ గా మారుతుంది.

రానురాను మరింత హాట్‌గా తయారవుతుంది. తాజాగా అదిరిపోయే లుక్ లో కనిపించింది. తెల్లని చీరలో అందాల విందు చేస్తుంది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.. ప్రస్తుతం అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..

- Advertisement -

మంచు లక్ష్మి మల్టీ టాలెంటెడ్‌ అన్న విషయం తెలిసిందే.. నటిగా, యాంకర్ గా, నిర్మాత్తగా రానిస్తూ యూత్ కు కనెక్ట్ అవుతుంది.. అంతేకాదు వ్యాపారాల్లోనూ బిజీగా ఉంది.. మరోవైపు సినిమాల్లో అవకాశాల కోసం కూడా తెగ ట్రై చేస్తుంది.. ఈ మధ్య తనలోని మరో కోణాన్ని బయటపెడుతుంది. మంచు లక్ష్మి గ్లామర్‌ ట్రీట్ లతో రెచ్చిపోతుంది. లక్ష్మీ హాట్‌ ఫోటో షూట్లు సోషల్‌ మీడియాని షేక్‌ చేశాయి.. శారీలో అందంగా ఉంది.. హాట్ లుక్ తో హీటేక్కించే ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది.

తాజాగా స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చింది ..ప్రస్తుతం మంచు లక్ష్మి ఫోటోలు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. ఇలా ఆమెను చూసి తెల్ల చీరలో ఏమున్నావ్‌ అంటూ కామెంట్స్ తో నింపేస్తున్నారు నెటిజన్స్.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఆది పర్వం అనే సినిమాలో మెయిన్‌ లీడ్‌గా నటించింది. ఈ అమ్మడు చేతిలో తక్కువ సినిమాలు చేస్తుంది.. ముంబై కు మకామ్ మార్చిన లక్ష్మీ అక్కడ బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది..ప్రస్తుతం ఓ సినిమాలో మెయిన్‌ లీడ్‌గా చేస్తుంది. సోషల్‌ మీడియాలో బిజీ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement