Wednesday, May 15, 2024

Dhanwantari: బికినీలో హీట్ పెంచుతున్న ధ‌న్వంత‌రి..

సాధారణంగా తెలుగు అమ్మాయిలు స్కిన్ షోకు కాస్త దూరంగా ఉంటారని చాలా మంది భావిస్తుంటారు. కానీ హైదరాబాద్ బ్యూటీ శ్రేయా ధన్వంతరి మాత్రం ఎలాంటి హద్దులు లేకుండా గ్లామర్ షో చేస్తోంది. కుర్రాళ్ల మతులు పోగొడుతూ పోజులు ఇస్తోంది. తెలుగులో రెండు సినిమాలే చేసినా.. సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో మంచి ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది.

- Advertisement -

ఇన్ స్టాలో శ్రేయ ఫొటో షూట్స్ చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా. అంతలా హీటెక్కిస్తుంటోంది.

బికినీల్లో, పొట్టి డ్రెస్సుల్లో క్లీవేజ్ షో చేస్తుంటోంది. సింగిల్ బటన్ డ్రెస్సులతో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంటోంది. కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటోంది. తాజాగా బ్లూ కలర్ స్విమ్ వేర్ లో దిగిన ఫొటోలు పోస్ట్ చేసి నెట్టింట సెగలు పుట్టిస్తోంది.

మేకప్ లేకుండా నవ్వుతోనే మాయ చేస్తోంది శ్రేయా ధన్వంతరి. తన కిల్లింగ్ పోజులను నెటిజన్లు ఫిదా చేసేసింది. ప్లేయింగ్ హాట్ అండ్ కోల్డ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement