Tuesday, July 23, 2024

OTT | ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌లివే !

గత కొన్ని వారాల నుంచి ఎన్నికల ఎఫెక్ట్ సినిమాలపై పడింది. ఎన్నికల హడావుడి కారణంగా సినిమాలేవి థియేటర్లలో రిలీజ్ కావడానికి ముందుకు రాలేదు. అయితే ఓటీటీలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. వేసవి సెలవులను బాగా ఉపయోగించుకుంటూ…. ప్రతి వారం ఓటీటీలో సినిమాల జాతరే జరుగుతోంది. మరి ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌లేంటో ఇప్పుడు చూద్దాం..

ఓటీటీ మూవీస్/ సిరీస్‌ లిస్టు

నెట్‌ఫ్లిక్స్

ఆష్లే మ్యాడిసన్: సెక్స్, లైస్& స్కాండల్(ఇంగ్లీష్‌సిరీస్) – మే 15
బ్లడ్ ఆఫ్ జ్యూష్ సీజన్-2(ఇంగ్లీష్ సిరీస్) – మే 15
బ్రిడ్జర్టన్ సీజన్-3 పార్ట్1 (ఇంగ్లీష్ సిరీస్) – మే 16
మేడమ్‌వెబ్ (ఇంగ్లీష్‌మూవీ) – మే 16
పవర్ (ఇంగ్లీష్‌సినిమా) – మే 17
ద 8 షో (కొరియన్ సిరీస్) – మే 17
థెల్మా ది యూనికార్న్ (ఇంగ్లీష్ మూవీ) – మే 17

అమెజాన్ ప్రైమ్

ఔటర్ రేంజ్ సీజన్-2(ఇంగ్లీష్ సిరీస్) – మే 16
99(ఇంగ్లీష్ సిరీస్) – మే 17

- Advertisement -

హాట్‌స్టార్

క్రాష్(కొరియన్ సిరీస్) – మే 13
చోరుడు(తెలుగు డబ్బింగ్ మూవీ) – మే 14
అంకుల్ సంషిక్(కొరియన్ సిరీస్) – మే 15
బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్(హిందీ యానిమేటెడ్ సిరీస్) – మే 17

జీ5

బస్తర్:ది నక్సల్ స్టోరీ(హిందీ సినిమా) – మే 17
తళమై సెయిలగమ్(తమిళ సిరీస్) – మే 17

జియో సినిమా

డిమోన్ స్లేయర్(జపనీస్ సిరీస్) – మే 13
C.H.U.E.C.O సీజన్-2(స్పానిష్ సిరీస్) – మే 14
జర హట్కే జర బచ్కే(హిందీ మూవీ) – మే 17

బుక్ మై షో

గాడ్జిల్లా X కాంగ్: ది న్యూ ఎంపైర్(తెలుగు డబ్బింగ్ మూవీ) – మే 13

సోనీ లివ్

లంపన్(మరాఠీ సిరీస్) – మే 16

ఆపిల్ ప్లస్ టీవీ

ద బిగ్ సిగార్(ఇంగ్లీష్ సిరీస్) – మే 17

ఎమ్ఎక్స్ ప్లేయర్

ఎల్లా(హిందీ మూవీ) – మే 17

Advertisement

తాజా వార్తలు

Advertisement